జూన్ 12, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:52 సా. by వసుంధర

మన దేశంలో భాగ్యవంతుల జాబితా చదివి, ఒక్కసారి అలా వీధిలోకి వెడితే ఏమౌతుంది? సిగ్గేస్తుంది. బాధేస్తుంది. మనసు పాడై తేరుకుందుకు చాలా సమయం పడుతుంది. ఇలా ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. కానీ ఒక్క కార్టూన్‍తో చెప్పారు నేటి ఈనాడు దినపత్రికలో శ్రీధర్. ఆయనకు జోహార్! ఇక మన నేతలు- మన భావిపౌరులకు ఎలాంటి ప్రేరణ ఇస్తున్నారో చెబుతుంది నేటి సాక్షి దినపత్రికలో కార్టూన్. మీతో పంచుకుందామని….

cartoon eenadu

               ఈనాడు జూన్ 12        

cartoon sakshi

           సాక్షి జూన్ 12

Leave a Reply

%d bloggers like this: