జూన్ 15, 2014

సిద్ధలింగయ్య ఆత్మకథ

Posted in చరిత్ర at 9:43 సా. by వసుంధర

కోతికొమ్మచ్చి పేరిట ముళ్లపూడి వెంకటరమణ వ్రాసుకున్న ఆత్మకథ- హస్యం, వ్యంగ్యం, చరిత్రల అద్భుత మేళవం. అది తెలుగువారు ప్రచారం చేసుకోవాల్సిన అవసరముంది. ఎల ప్రచారం చేసుకోవాలో తెలుసుకుంటూ- ఓ మహామహుడు సిద్ధలింగయ్యని పరిచయం చేసుకుందుకు సహకరించే ఈ వ్యాసం నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది. మీతో పంచుకోవాలని….

siddhalinagayya aj

Leave a Reply

%d bloggers like this: