జూన్ 16, 2014

తెలుగు నాట కథకులు-అసూయ

Posted in సాహితీ సమాచారం at 8:54 సా. by వసుంధర

ఒక్క కథ వ్రాసినవారు ఇతరులవి కనీసం రెండైనా చదవడం సాహిత్యాభిమానం అనిపించుకుంటుంది. మంచి కథ చదివితే దానికి వీలైనంత ప్రచారం కల్పించడం సాహితీ బాధ్యత. మనమెరిగినవారికంటే మనమెరుగని వారి రచనల గురించి తెలుసుకోవడం సాహితీ కుతూహలం అనిపించుకుంటుంది. కథకుల లోపాలని  వారి ఎదుటనూ, కథన కౌశలాన్ని చాటుగానూ చెప్పగలగడం అసలైన సాహితీ విమర్శ అనిపించుకుంతుంది. ఈ లక్షణాలున్నకథకులకి సాటి కథకులపట్ల ఆత్మీయతాభావమే తప్ప అసూయ ఉండడం అసాధ్యం. మరి తెలుగునాట కవులకి అసూయ ఎక్కువ అంటుంది నేడు ఆంధ్రభూమిలో వచ్చిన ఈ వ్యాసం. ఆత్మవిమర్శ చేసుకుందామా?

jealousy in poetry ab

 

Leave a Reply

%d bloggers like this: