జూన్ 16, 2014

ఫ్రయోగ విహీనగా తెలుగు కథ

Posted in సాహితీ సమాచారం at 9:07 సా. by వసుంధర

కథ చదవడానికి బాగుండాలి. చదివేక గుర్తుండాలి. రసానుభూతి కలిగించాలి. మంచి కథకు ఇవి చాలవా? చాలవంటారు విమర్శకులు. కథలు విమర్శకుల కోసమా, పాఠకుల కోసమా అన్న సందిగ్ధం ఈనాటిది కాకపోయినా- ఎవరి పాత్ర వారిదన్నది నిర్వివాదాంశం. అలా పాండిత్యంలో అవధానవిద్య వచ్చింది. కవిత, చిత్రకళల్లో ఆధునిక విభాగమొచ్చింది. కథకు ఫ్రయోగం ఆవశ్యకత గురించి నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ ఆసక్తికరమైన వ్యాసం మీతో పంచుకోవాలని… 

story telugu ab

Leave a Reply

%d bloggers like this: