అన్నంపెట్టి ఆదరిస్తారని ఆడవాళ్లను అన్నపూర్ణ అంటారు. అన్నం పుట్టిస్తాడని రైతుని అన్నదాత అంటారు. ఈ ఇద్దర్నీ కలిపిన ఓ మహామహిళ ప్రేరణాత్మక గాథ నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చింది.
శశికళగారు ఒక స్ఫూర్తిప్రదాత. ఇంత చక్కటి వ్యాసం అందించినవారు అభినందనీయులు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహిస్తే, ఆ దిశగా రైతులకు సలహాలు, సహాయము ఇస్తే, ప్రకృతి ఆటుపోట్లకు తట్టుకొని రైతు జీవనాన్ని సాగించగలడు. ఆత్మహత్యలవైపు వెళ్ళలన్న ఆలోచన రాదని నా అభిప్రాయము.
Sarma Kanchibhotla said,
జూన్ 17, 2014 at 11:23 సా.