జూన్ 20, 2014

దేవాంతకుడు

Posted in వెండి తెర ముచ్చట్లు at 8:53 సా. by వసుంధర

బొందితో నరుణ్ణి యమలోకానికి తీసుకువెళ్లిన తొలి తెలుగు చిత్రం దేవాంతకుడు.  తర్వాత యమగోల చిత్రానికి ఇది ప్రేరణ. ఆ తర్వాత యముడి పాత్ర ప్రధానంగా వచ్చిన, వస్తున్న అనేక చిత్రాలకిది ఆరంభం. నందమూరి హాస్యస్ఫూర్తికీ, సి పుల్లయ్య దర్శకత్వానికీ మెచ్చుతునక. ఆ రోజుల్లో ఈ సినిమాలో గోగ్ గోగ్ గోగ్ గోగ్ గోంగూరా అన్న పాట తెలుగువారిని ఓ ఊపు ఊపింది.  ఈ చిత్రం గురించిన ఆసక్తికరమైన వ్యాసం నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చింది.  మీతో పంచుకోవాలని….

devantakudu ab   

Leave a Reply

%d bloggers like this: