జూన్ 21, 2014

(అ)రాజ(క) ప్రతినిధులు

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:40 సా. by వసుంధర

week point ab

          ఆంధ్రభూమి జూన్ 21

1 వ్యాఖ్య »

  1. గవర్నరు పదవులు ఏలినవారి అనుగ్రహ ‘పాత్రలు ‘ అయిన సందర్భాలలో మరచిపోని, మరువలేని వ్యక్తి సమైక్య ఆంధ్రమున రాజభవన మధ్యమున ఢిల్లీపాలిక కనుసైగతో తెలుగువారి అభిమానపాత్రుడై, అఖండమైన ఆధిక్యముతో గెలుపొంది, అతి తక్కువ సమయములో వంద యేళ్ళ రాజకీయ చరిత్రగల పార్టీని కూకటి వ్రేళ్ళతో పెల్లగించివైచిన ప్రియతమ నాయకుని పదవీచ్యుతుని చేయుటలో అపఖ్యాతి మూటగట్టుకొని అవనత శిరస్కుడై వెడలిపోయిన రాంలాల్. అప్పుడే చెప్పెను తారక మంత్రం : ఈ గవర్నర్ పదవులను రద్దు చేయు చట్టముల ఆవశ్యకత. ఈ పరిణామాలు చూస్తుంటే ఆ కోణంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయము తీసుకొని రాజ్యాంగ సవరణద్వారా అజాగళస్తన్యములని, ఆరవవేళ్ళనీ చెప్పబడు వ్యవస్థను రద్దుచేసి, ఆ వ్యవస్థలపై చేయు ప్రజాధనమును ప్రజోపయోగకరమైన పనులకు వెచ్చించిన అది సద్వినియోగమగును.


Leave a Reply

%d bloggers like this: