జూన్ 25, 2014

తెలుసుకోండి- మోడీయా, మోదీయా?

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:18 సా. by వసుంధర

ఆసక్తికరమైన ఈ వ్యాసం నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చింది.

names in telugu ab

5 వ్యాఖ్యలు »

 1. SV KRISHNA said,

  ​చాలా​ మంచి వ్యాసం. ధన్యవాదాలు. భాష కి సంబంధించి అనుమానాలు వస్తే వాటిని నివృత్తి చేసే వాళ్ళు, చేసేటంత భాషా పరిఙ్ఞానం వున్నవాళ్ళు కూడా ఈ కాలం లో లెరు. ఈ వ్యాసం ​ద్వారా ఇప్పటివరకు తెలియని చాలా విషయాలు తెలిసాయి. భాషకి సంబంధించి నాకు తెలియకుండా ఇప్పటివరకు చేసిన కొన్ని తప్పులను సరిదిద్దుకొని ఇకముందు ఆ తప్పులు జరగకుండా జాగ్రత పడే అవకాసం ఈ వ్యాసం వల్ల కలిగింది.

  ఈ వ్యాసం లో తెలిపిన పదాలు మాత్రమె కాకుండా ఇంకొన్ని పదాల విషయంలో నాకు సందేహాలు వున్నాయి- ఏది సరియైన వ్యక్తీకరణా అని. అందులో ఒకటి… “ఒంటెత్తు పోకడ” – “ఒంటెద్దు పోకడ” ఈ రెండింటి లో ఏది సరియైనది? … తెలిసిన వారు ఎవరైనా తెలియజెయగలరు.

  – యస్వీకృష్ణ

  • ఇలాంటి సందేహాలకు http://www.andhrabharati.com/dictionary/index.php సందర్శించండి. ఆ ప్రకారం ఒంటెద్దు పోకడ సరైన పదం. ఒంటెత్తుతనము కూడా ఇంచుమించు అదే అర్థాన్నిస్తుంది.

  • ఒంటెద్దు పోకడ సరియైనదని నా పరిమిత అవగాహననుబట్టి తెలిపేది. ఒంటెద్దు బండి అని కూడ వాడుకలో ఉండేది మా చిన్నతనములో. అనగా ఎవరితోనూ కలవక అన్నీ తనే సమర్ధించుకోగలగటం అనే సందర్భములో వాడతారు. పండితులు ఈ అభిప్రాయము సరికానిచో సవరించి సరియగు అర్ధము తెలిపిన సవరించుకోగలను.
   ఇక ఒంతెత్తు అనేది మాండలీక భేదమని నా అభిప్రాయము.


Leave a Reply

%d bloggers like this: