జూన్ 28, 2014

మహనీయుల సంస్మరణ

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:29 సా. by వసుంధర

సాహితీప్రియులు శ్రీ మోచర్ల హరికృష్ణ నేటి ప్రత్యేకత గురించి ఇలా స్పందిస్తున్నారుః

నేడు 28 06 2014. ఇద్దరుమహనీయులజన్మదినం. పి .వి . నరసింహారావుగారు  పుట్టినతేదీ 28 06 1921.,  ముళ్ళపూడివెంకటరమణగారు  పుట్టినతేదీ 28 06 1931.  

నేనువారికంటే (పి .వి . నరసింహారావుగారు) 10 ఏళ్ళు   పెద్దవాడిని”  అనేవారుట  ముళ్ళపూడివెంకటరమణగారు. 

నాదగ్గరడబ్బుఉంటేయేమీతోచదు . లేకుంటే  అస్సలుతోచదు” – ఇదికూడాముళ్ళపూడివెంకటరమణగారుచెప్పినదే. 

ఏదైనామీటింగ్లోవందనసమర్పణసమయంవచ్చినప్పుడుఇప్పుడుఫలానావారుసభకుఅంత్యక్రియలునిర్వహిస్తారుఅనేవారుట

ఇక శ్రీ పి .వి . నరసింహారావుగారుమనప్రధానమంత్రిబహుభాషాకోవిదుడు – ‘వేయిపడగలుహిందీభాషలోకిఅనువదించినమహనీయుడుప్రధానిపదవికిముందు  మనరాష్టముఖ్యమంత్రి (Chief Minister of Andhra Pradesh) కేంద్రఆర్దికమంత్రి – 

వీరిరువురికినాహృదయపూర్వకమైనవందనచందనములుఅర్పించుచున్నాను. 

నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో శ్రీ పి.వి బాల్యం గురించి, ఆయన అపరచాణక్యం గురించి రెండు చక్కని వ్యాసాలు వచ్చాయి. వాటినిక్కడ ఇస్తున్నాం.

pv balyam aj pv turlapati aj

Leave a Reply

%d bloggers like this: