జూన్ 29, 2014

సోనియా అరెస్టు- ఒక విశ్లేషణ

Posted in సాంఘికం-రాజకీయాలు at 12:16 సా. by వసుంధర

ఆసక్తికరమైన ఈ వ్యాసం నేడు ఈనాడు దినపత్రికలో వచ్చింది.

sonia national herald eenadu

1 వ్యాఖ్య »

  1. గతిలేని జనానికి మతిలేని నాయకీత్వం. అధర్మానికి అంతం ఉందని ధర్మశాస్త్రాల ఘోషణలో నమ్మకం ఉన్నవారందరు సుబ్రమణ్యం స్వామి అనే ఒక వ్యవస్థ ద్వారా ధర్మ ప్రతిష్ఠాపన జరిగి తీరుతుందని విశ్వసిస్తున్నారు. పాపం పండిందన్న సూచన శ్రీ జయ నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలములోనే వ్యక్తమైనది. దేశద్రోహుల విద్రోహక చర్యల వలన ఖత్రోచీ తప్పించుకొన్నట్లు జరుగకపోతే, దేశాన్ని దోచుకోవాలన్న దురుద్దేశం కలిగిన వారందరు శిక్షను తప్పించుకొనలేరు. వ్యాసాన్ని అందించిన మూర్తిగారికి అభినందనలు.


Leave a Reply

%d bloggers like this: