జూలై 1, 2014

విభజన దిశగా….

Posted in కళారంగం at 8:40 సా. by వసుంధర

అన్ని కళలూ, మతాలూ, భాషలూ, కులాలూ సమైక్యంగా ఉంటూ సమిష్టిగా కృషి చేస్తున్న ఏకైక వేదికగా వెలుగుతున్నది మన చలనచిత్ర రంగం. విభజించి పాలించమన్న బ్రిటిష్ సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్న మన నేతల ధర్మమా అని మనమంతా మనలో మనం కల్హించుకుంటే- నాయకుల ఖజానాని స్విస్ బ్యాంకుల్లో నింపుతున్నాం. ఇప్పుడా విభజన చలనచిత్ర రంగానికీ పాకుతున్నదా? నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసంలోని ఆవేదనని మీతో పంచుకోవాలని….

separation of art ab

1 వ్యాఖ్య »

  1. స్వయం పరిపాలన అనే మూల సూత్రముతో సాగిన విభజన ప్రక్రియ మౌలిక సూత్రాన్ని విస్మరించి అవాంచనీయ మార్గాలలో పయనిస్తున్నట్లు కనబడుతోంది. సంబంధిత వ్యక్తులు సద్బుద్ధితో సరియైన నిర్ణయాలు తీసుకొంటే సర్వులు ఆనందిస్తారు. లేనిచో పరిణామాలు సజ్జనామోదం పొందక చరిత్రలో అభిలషణీయమైన స్థానాన్ని పొందరనటం అతిశయోక్తి కాదు.


Leave a Reply

%d bloggers like this: