జూలై 4, 2014
వచన కావ్యరచన పోటీ ఫలితాలు- నది
ఈ పోటీలో బహుమతి పొందిన కొందరు ఒకేసారి రెండు పోటీలకు (ఒకటి పత్రిక, ఒకటి సంస్థ) పంపి- రెండింటా బహుమతులు గెల్చుకున్నారు. అది ఆ పత్రిక నియమాలకు విరుద్ధం కావడంవల్ల- ఆయా రచయిత(త్రు)లకు బహుమతులను రద్దు చేసి ఆ స్థానంలో అదనంగా మరికొందరికి బహుమతులు అందించారు. ఈ విషయాన్ని ఎత్తిచూపి అందరి దృష్టికీ తీసుకుని వచ్చి మరికొందరి రచనలకు గుర్తింపు కలిగే అవకాశాన్నిచ్చిన సాహితి (sahiteesravanti@gmail.com) కృషి ఈ సందర్భంలో అభినందనీయం.
నది మాసపత్రిక కొత్తగా ప్రకటించిన ఆ ఫలితాలివి.
నూతన విజేతలకు ప్రత్యేకంగా అభినందనలు.
Leave a Reply