జూలై 4, 2014

సునంద పుష్కర్ మృతి- ఒక విశ్లేషణ

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:48 సా. by వసుంధర

sunanda

మాజీ కేంద్రమంత్రి శశి తారూర్ భార్య సునంద పుష్కర్ మృతి అనుమానాస్పద, వివాదాస్పద పరిస్థితుల్లో జరిగినట్లు చాలామంది నమ్ముతున్నారు. నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన వ్యాసంలో ఈ విషయమై ఆసక్తికరమైన విశ్లేషణ ఉంది.

sunanda ab

1 వ్యాఖ్య »

  1. అకళంక వ్యక్తి కాదని జనవాదు ఉండగా అతనిని రెండవసారి ప్రభుత్వములోనికి తీసుకొనుట వెనుక ‘ విదేశీ హస్తమున్నదేమో ‘ అని కూడ శోధన జరపాలి. నేరస్థులు ఎంతటి వారైనా తగిన శిక్ష ఆలశ్యము జరుగకుండ అమలు పరచాలి.


Leave a Reply

%d bloggers like this: