జూలై 5, 2014

అక్కడ రాష్ట్రం-ఇక్కడ నేతలు

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:50 సా. by వసుంధర

common capital ab

ఆంధ్రభూమి జూలై 5

1 వ్యాఖ్య »

  1. చెప్పినంత సులువు కాదేమో! అన్నీ నేనే అంతా నేనే చేస్తాను, చూస్తానన్న అప్పటి మంత్రుల గుంపుకు, విధి విలాసము లేకుండ చేసింది. కట్టు బట్టలతో రోడ్డున పడ్డవాడి సమస్యలు సానుకూల దృక్పధముతో చూసి సహానుభూతి ప్రదర్శించాలిగాని పరాచికాలాడటం సబబు కాదేమో! ఒక రాష్ట్ర ప్రభుత్వం, దాని యంత్రాంగం, అటుపై అలంకారప్రాయమైన రాజ్యాంగనేతలు వీరికి తగిన కార్యాలయాలు, నివాసములు ఊహించుటకే అంతు చిక్కదే! “ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి ఐనారు” అన్నట్లుంది పరిస్థితి. ఈ సుడిగుండములోనుండి బయట పడుటకు ప్రజలందరు సహృదయముతో సహకరించాలి. కాని మూలిగేదానిని ములుగర్రతో పొడవటం సమంజసము కాదనిపిస్తుంది.


Leave a Reply

%d bloggers like this: