జూలై 10, 2014

అసభ్యత- (అ)సభ్యులు

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:14 సా. by వసుంధర

etiqutte in parliament aj

ఆంధ్రజ్యోతి జూలై 10

1 వ్యాఖ్య »

  1. పాలక పక్షం, ప్రతిపక్షమనే వివక్ష చూపక, సభా సంప్రదాయాలను మరచి, మానవత్వానికే మచ్చ తెచ్చేట్లు ప్రవర్తించిన సభ్యుణ్ణి సమావేశాలు ముగిసే వరకు చట్ట సభలోనుండి బహిష్కరించేట్లు తీర్మానించాలి. అటువంటి ప్రవర్తన పునరావృతమైతే చట్టసభ సభ్యత్వము రద్దు చేయాలి. ఇటువంటి నీతిబాహ్యమైన ప్రవర్తనకు సభ్యులు దిగకుండ సభ ఏకగ్రీవముగా అవసరమైన నియమనిబంధనలను ఏర్పరచుకోవాలి. ఇది చాల ముఖ్యమైన విషయము.


Leave a Reply to Sarma Kanchibhotla Cancel reply

%d bloggers like this: