జూలై 10, 2014

చంటిపిల్లలతో జర భద్రం

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:02 సా. by వసుంధర

అలసంద అంటే బొబ్బర్లు అని నిఘంటువు చెబుతోంది. వక్కపొడి మనం నిత్యం వాడుకునేదే. ఈ రెండూ పసివారి ప్రాణాలు తీసే ప్రమాదముందని నేటి ఈనాడు దినపత్రికలోని ఈ క్రింది వార్తలు సూచిస్తున్నాయి. పెద్దలు గమనించాలి….

alasanda eenadu nut powder eenadu

Leave a Reply

%d bloggers like this: