జూలై 13, 2014

మేము-మనం

Posted in సాంఘికం-రాజకీయాలు at 6:27 సా. by వసుంధర

మనం అనుకునే తెలుగువారం మేమంటే మేమేగా విడిపోయిన తర్వాత పత్రికలూ, దినపత్రికలూ కూడా అదే దారి పట్టాయని చాలామంది వాపోతున్నారు. ఐతే ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందే- మనకి పార్టీలవారీగా, ప్రాంతాలవారీగా పత్రికలు, టివి ఛానెల్సూ ఉన్నాయి కదా! ఐనా కూడా నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసం భాషనీ, సాహిత్యాన్నీ ప్రేమించేవారందర్నీఆలోచనకూ, ఆవేదనకూ లోను చేస్తుంది…..

media division ab

Leave a Reply

%d bloggers like this: