జూలై 13, 2014

Posted in సాంఘికం-రాజకీయాలు at 6:41 సా. by వసుంధర

మనకి ఎందరు దేవుళ్లున్నా- పరిపాలన చేసేవాడు మాత్రం ఇంద్రుడు. అష్టదిక్పాలకులకు అధిపతిగా మన దైనందిన జీవితాన్ని శాసించే ఆయనకున్న లక్షణాల్లో కొన్నిః పదవీ వ్యామోహం, అధికారదాహం, ప్రతిపక్షంపట్ల అసహనం, శత్రువుల్ని అణచడానికి అడ్డదార్లు తొక్కడం, ఆశ్రిత పక్షపాతం, స్త్రీవ్యామోహం, విలాస జీవితంపై మోజు, సంపద కూడబెట్టాలన్న కాంక్ష.  ఒక్కమాటలో చెప్పాలంటే మన నేతల్లో చాలామందికి ఆయనే ఆదర్శం. అందుకే నేటి పరిపాలన మనకి ఇంద్ర’జాలం’ అయిందనుకోవచ్చు. ఆ ఇంద్ర’జాలా’నికి సంబంధించిన ఆసక్తికరమైన వ్యంగ్యవ్యాసం నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చింది. మీతో పంచుకోవాలని….

magician politician ab

Leave a Reply

%d bloggers like this: