జూలై 17, 2014

హు ఆర్ యూ

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:35 సా. by వసుంధర

who are you

ఆంధ్రభూమి

1 వ్యాఖ్య »

  1. మీ వ్యాసం తెలిసినవారికైనా కావచ్చు, తెలియనివారికైనా కావచ్చు, ఈ ఇద్దరికీ కాదు. విద్యార్ధుల అవసరం ఉద్యమాలవరకే! ఒడ్డెక్కిన ఉద్యమ వ్యాపారులకు కాదన్నది నమ్మలేని నిజం. చదువు కొనలేని వారి సంఖ్య అధికమైతే ‘ నిరుద్యోగుల ‘ సంఖ్య తక్కువౌతుందన్నది మరియొక సూత్రం. పట్టాలు పట్టుకొని రైలు పట్టాలు పట్టుకొనేవారి సంఖ్య కూడా తగ్గించవచ్చనేది మరియొక సామాజిక పరిష్కారం. పైసలకోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించటం కంటే స్వావలంబన మంచిదన్న వ్యక్తిత్వ వికాస పధకం. ఉద్యమాలు అలవాటైనవారికి పరిపాలన అంత తొందరగా రాదన్న సూత్రం వంటబట్టించటం ప్రాప్తకాలజ్ఞత.అలవరచటం. సంక్షోభమును అవకాశముగా తీసికొనటమనే సూత్రాన్ని విద్యార్ధి దశలో నేర్పటానికి ఎంత నేర్పు కావాలి? అర్ధం చేసుకోరూ!


Leave a Reply

%d bloggers like this: