జూలై 18, 2014

అసలు-వడ్డీ

Posted in కళారంగం at 8:54 సా. by వసుంధర

వడ్డీ వ్యాపారులు కూసింత అప్పిచ్చి కొండంత వడ్డీ లాగుతారు. ఆ వడ్డీనుంచి లాభం ఎవరికి?

మన సినిమావాళ్లు కూసింత వినోదానికి కొండంత ఖర్చు పెట్టి- చిత్రం హిట్ కాకపోతే మనకోసం తామేదో నష్టపోయేమని లబోదిబోమంటారు. 

ఒక చిత్రానికి ఎంత ఖర్చవుతుందో ఈ క్రింది వార్త చూసి అంచనా వెయ్యండి. మిగతా ఖర్చంతా వ్యాపారి వడ్డీలా ఎవరికి చేరుతోందో మరి!

ప్రతి ఒక్కరికీ నిర్మాత కావడానికి ప్రేరణనిస్తున్న రామగోపాలవర్మకి అభినందనలతో- ఈ వార్తని మీతో పంచుకుంటున్నాం….

ice cream

 

Leave a Reply

%d bloggers like this: