జూలై 30, 2014

ఈ చరిత్ర ఏ సిరాతో…

Posted in చరిత్ర at 10:12 ఉద. by వసుంధర

చరిత్ర వ్రాయడానికి ఒకో పార్టీ ఒకో రంగు సిరా వాడితే ఆ వ్రాతలకు ఆయా రంగులే పులమబడతాయి తప్ప- అందులో నిజం దొరకదు. సిరాలోంచి పడాల్సింది రంగులు కాదు సత్యవాక్యాలు. జూలై 29  ఆంధ్రభూమిలో వచ్చిన ఈ వ్యాసంలోని వివరాలన్నింటితోనూ మనం ఏకీభవించనక్కర్లేదు. కానీ అంశం ఆలోచనాత్మకం.

indian history

Leave a Reply

%d bloggers like this: