జూలై 30, 2014

తత్వమసి

Posted in దైవం at 9:19 సా. by వసుంధర

దేవుడు లేనిదే మనిషి లేడు అనుకుంటారు. కానీ కాస్త ఆలోచిస్తే- మనిషి లేనిదే దేవుడు లేడని గ్రహించవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడని హిందూ తత్వం నమ్ముతుంది. అంటే- ప్రతి మనిషీ తనలో తాను దేవుణ్ణి చూసుకుంటూ సాటి మనిషిలో ఉన్న దేవుణ్ణి గౌరవిస్తే మనుషులకి ఏ సమస్యలూ ఉండవు. సాటి మనిషిని గౌరవించేవారు ఆ సాటి మనిషి నమ్మే దేవుణ్ణీ గౌరవించగలగాలి. ఆ అవగాహనతో చదివితే నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసం ఎంతో ప్రయోజనాత్మకం.

shirdi controversy

Leave a Reply

%d bloggers like this: