ఆగస్ట్ 1, 2014
ముక్కురాజు అస్తమయం
తెలుగు సినిమాని అభిమానించేవారికి ముక్కురాజు పేరు తెలియకుండా ఉండదు. ఎర్రసైన్యం చిత్రంలో ఊరు మనదిరా పాటలో నారాయణమూర్తి తర్వాత అంత ప్రధానంగా కనిపించిన ఈ ప్రతిభాశాలి మనకిక లేరు. ఆ సందర్భంగా నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన వార్త ఇది.
Leave a Reply