ఆగస్ట్ 3, 2014

కళల కాణాచిగా బడి

Posted in కళారంగం at 3:57 సా. by వసుంధర

బడిలో నీతి పాఠాలకు, వ్యాయామానికి, చిత్రకళకు, సంగీతానికి సమయం కేటాయించినప్పుడు- నృత్యానికి ఎందుకు కేటాయించరు? పాఠాలతో ఊపిరి సలపని విద్యార్థులకు అటు వ్యాయామం, ఇటు కళాత్మకతతో ఉభయతారకమైన నాట్యం- ఎంత ఊరట కలిగిస్తుంది!

నేడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ వ్యాసంలో- కళాకారులకు ఉపాధి కూడా కల్పించగల- ఆలొచించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

kuchipudi

Leave a Reply

%d bloggers like this: