ఆగస్ట్ 5, 2014

మరో కొత్త కులంగా స్థానికులం!

Posted in సాంఘికం-రాజకీయాలు at 12:33 సా. by వసుంధర

మా దేశంలో పుడితే చాలు- ఎక్కడివారైనా, ఏ భాష వారైనా- మా పౌరులే అంటాయి పాశ్చాత్య దేశాలు. మా దేశంలో ఐదారేళ్లుంటే చాలు- ఎక్కడివారైనా, ఏ భాష వారైనా- మా పౌరులే ఆనికూడా అంటాయి అనేక దేశాలు. వాటిని అభివృద్ధి చెందిన దేశాలని అంటాం.  కానీ కులతత్వం నరనరాలా జీర్ణించుకుపోయిన మన దేశంలో- స్వదేశీయులు, స్వభాషీయులు కూడా స్థానికులం అనిపించుకోవడానికి చరిత్ర కావాలి. ఎప్పటికైనా అభివృద్ధిని సాధించగలమా? అభివృద్ధికోసమే ఈ తీరు అనుకుంటే ఇది సరైన మార్గమా? ఈ మన తీరుపట్ల ఆవేదనతో మేము వ్రాసిన రెండు ఆశ్చర్యాల కథకోసం (నీలిమ మాసపత్రిక 1978 జనవరి) ఇక్కడ క్లిక్ చెయ్యండి. నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసం- ఆలోచనాపరుల మెదడుకు మేత….

who is local aug 5

 

1 వ్యాఖ్య »

  1. hari.S.babu said,

    ఈ పిట్టకధలు యెవరినీ మార్చలెవు, ముఖ్యంగా వెయ్యి అబధ్ధాలు చెప్పయినా ఒక పెళ్లి చెయ్యమన్న చందంగా లక్ష అబధ్ధాలు చెప్పయినా మనం విడిపోవలసిందే నని చదువుకున్న వాళ్ళు కూడా యేమాత్రం సిగ్గు పడకుండా అబధాలు చెప్పడానికి సిధ్ధపడిన చోట ఇవన్నీ చెవిటి వాళ్ళ ముందు శంఖమే కదా!


Leave a Reply

%d bloggers like this: