వసుంధర అక్షరజాలం

అన్నలకో విన్నపం

సమాజంలో సరిసమానత్వాన్ని కోరుకునేవారెవరైనా కమ్యూనిజాన్ని సమర్థిస్తారు. కానీ ఇండియాలో కమ్యూనిజం ఒక మతంలా మారిపోవడంవల్ల అనుకున్న ప్రయోజనాన్ని సాధించలేకపోతోందని అని బాధపడేవారు చాలామంది. అలాంటి బాధతో కూడిన ఒక విన్నపం నేడు ఆంధ్రజ్యోతిలో లేఖగా వచ్చింది. మీతో పంచుకోవాలని….

Exit mobile version