కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డ్ సంఖ్య గాని, పాస్ పోర్ట్ సంఖ్య గాని ఇచ్చిన సాంకేతిక పరిజ్ఞానముతో వివరాలు సేకరించిన వ్యయప్రయాసలు కొంత వరకు తగ్గించుకోవచ్చు. ఈ రెంటిలో ఏ ఒకటి లేనిచో తెలంగానా ప్రభుత్వమువారి ప్రశ్నపత్రమునకు సమాధానాలు వ్రాయవచ్చు. 2. బ్యాంకు ఖాతాల వివరములు రహస్య సమాచారముగ పరిగణింపబడు నేపధ్యములో ఇచ్చుటకు నిరాకరించు అవకాశములు మెండు. 3. ఆదాయపు పన్ను శాఖ వారి పాన్ కార్డ్ సంఖ్య ఇచ్చిన వివరములు ఆ శాఖనుండి సేకరించవచ్చు. 4. ఈ విషయ సేకరణ లక్ష్యం పరిమితముగా కనపడు నేపధ్యములో కొన్ని వివరములు ఇవ్వకపోయినందువలన కలుగు నష్టములేవో తెలియపరచినచో జనామోదము పొందుటకు అవకాశములు ఎక్కువ ఉండునని నా అభిప్రాయము. 5. ఈ విషయ సేకరణ తరువాత ఆధార్ కార్డు వంటి కార్డు ఏమైనా ఇచ్చెదరా అని నా సందేహము. 6. ఒకవేళ అటువంటి కార్డ్ లేకున్న సందర్భములో, ఆధార్ కార్డ్ సహాయముతో వ్యవహారములు జరుగవా? 7. జరుగనిచో ఆధార్ కార్డ్ నిరర్ధకమేనా?
పాఠకులు నా ఈ సందేహములు తీర్చిన వారు నాతోపాటు అసంఖ్యాకులకు సహాయముచేసినవారగుదురు. ఈ రోజు హై.మ.న.పా ఉన్నతాధికారి ఇచ్చిన సమయములో వారితో సంభాషించుటకు వారు ఇచ్చిన దూరవాణి సంఖ్యపై పలువురు మాట్లాడుచుండిరేమో నాకు అవకాశము రాలేదు.
Sarma Kanchibhotla said,
ఆగస్ట్ 9, 2014 at 11:41 సా.

kvsv said,
ఆగస్ట్ 9, 2014 at 8:45 ఉద.
ee desaanni…ee raajakeeya naayakulu EMI cheya dalchukunnaaru?