ఆగస్ట్ 9, 2014

ఇదీ వరస!

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:31 సా. by వసుంధర

benival coolie vora

                                                                    ఆంధ్రజ్యోతి

2 వ్యాఖ్యలు »

  1. ఐరోపా అధినేత్రి ఎంపిక అట్టిది! అర్హతలు చూచి పదవులు కట్టబెట్టుటలో ఐ.అ అందెవేసిన ‘ చెయ్యి ‘. పార్టీ పరంగా కోశాధికారి విషయములోగాని, ప్రభుత్వపరముగా ప్రధానినిగాని, కుటుంబపరముగా తనకు తగిన అల్లుని విషయములోగాని ఐ.అ ‘ చేతి ‘ పని అట్టిది. చెయ్యి తిరిగిందనుకొన్న వేళ బోర్ల పడింది. చీకటి రోజులు పోయి వెలుగు వచ్చినవేళ ఒక్కొక్కటి వెలికి వస్తున్నై.ఔరా! ఓరా!

  2. కమలమ్మ నీడబాసిన, కమలాప్తుని కరముసోకి కమలిన భంగిన అరాచకీయులకు కాలము చెల్లుతున్న జాబితాలో ఈ వేణీవారు కూడ చేరుటకు కాస్త ఆలశ్యమైనదనే చెప్పాలి. అరచేతి రేఖల గుర్తులు పడిన వారందరికీ అరదండాల ప్రాప్తియని దానికి అధినేత కూడ మినహాయింపు కాదని గుహనాధును వాదన.
    రెండు కమలములు ఒక పతాక చాయలో ఇమడలేవు కాబోలు!


Leave a Reply to Sarma Kanchibhotla Cancel reply

%d bloggers like this: