ఆగస్ట్ 14, 2014

దాశరథి పేరిట అవార్డు

Posted in సాహితీ సమాచారం at 10:10 సా. by వసుంధర

award dasarathi

                                              ఆంధ్రజ్యోతి

2 వ్యాఖ్యలు »

  1. యువి said,

    ‘ప్రముఖసాహితీవేత్త’ తెలంగాణా వాడే (౧౯౫౬పూ.) అయ్యుండాలి!

    • తెలుగు, తెలంగాణ వేరని అనుకునేవారున్నారు కదా! తెలంగాణ వారిని తెలంగాణ ఆంధ్రులుగా మాత్రమే గుర్తించిన దాశరథికి ఆంధ్రులు, తెలంగాణ వారు వేరువేరని తెలియదు. ఆపైన ఆయన వ్రాసినదంతా తెలుగులోనే తప్ప తెలంగాణలో కాదు. ఐనా ఆయన్ని పక్కన పెట్టకపోవడం తెలుగు సమైక్యతకు శుభసంకేతం కదా! ఏదిఏమైనా వ్యాఖ్య లోతైనది. అభినందనలు.


Leave a Reply

%d bloggers like this: