ఆగస్ట్ 17, 2014

బాలరంజని- బాలలకు ఓ కొత్త పత్రిక

Posted in సాహితీ సమాచారం at 4:48 సా. by వసుంధర

baalaranjani 3   balaranjani 2

ప్రత్యేకమైన విన్నపం

మీ పిల్లలూ, మరియు మీచే ప్రభావితం అయిన మీ శిష్యులూ, బంధువుల పిల్లలలోని స్పందననీ, భావుకత్వాన్ని ఉత్తేజపరచి వెన్నెలవాకిట్లో ఊహల ఉయ్యాలలూగించండి.

వారి చేత ఒక వాక్యమో, ఒక వ్యాసమో, ఊసులో, ఊహలో, కబుర్లో, కథలో, ప్రహసనాలో, ప్రహేళికలో వ్రాసేలా ప్రేరణ కలగ చెయ్యండి. అవి మాకు పంపండి.

వాటిని ఫొటోతో సహితంగా ప్రచురించి, ప్రపంచమంతా ప్రకాశీకరణము చేస్తాము.

భవదీయుడు,
ఓరుగంటి వేణుగోపాల కృష్ణ
న్యూ జెర్సీ, అమెరికా
ప్రధాన సంపాదకులు, సిలికానాంధ్ర మనబడి బాలరంజని
baalaranjani@siliconandhra.org
732-903-4067
www.manabadi.siliconandhra.org/baalaranjani

Leave a Reply

%d bloggers like this: