ఆగస్ట్ 23, 2014

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు

Posted in సాహితీ సమాచారం at 9:33 సా. by వసుంధర

ఈ సంవత్సరం బాల సాహిత్య కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన వారిలో మా ప్రియమిత్రులు శ్రీ దాసరి వెంకటరమణ ఉన్నారు. వారికి మా అభినందనలు. వారి గురించిన మరికొన్ని వివరాలు త్వరలో ఇవ్వగలం. నేడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన  ఈ క్రింది వార్తలో ఆయన పేరు పొరపాటున దాసరి వెంకట్రామన్‍ అని పడింది. గమనించగలరు.

akademy

Leave a Reply

%d bloggers like this: