వసుంధర అక్షరజాలం

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు

ఈ సంవత్సరం బాల సాహిత్య కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన వారిలో మా ప్రియమిత్రులు శ్రీ దాసరి వెంకటరమణ ఉన్నారు. వారికి మా అభినందనలు. వారి గురించిన మరికొన్ని వివరాలు త్వరలో ఇవ్వగలం. నేడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన  ఈ క్రింది వార్తలో ఆయన పేరు పొరపాటున దాసరి వెంకట్రామన్‍ అని పడింది. గమనించగలరు.

Exit mobile version