ఆగస్ట్ 23, 2014

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:54 సా. by వసుంధర

కొన్నేళ్ల క్రితం యువలో ప్రశ్న అని ఓ కథ వచ్చింది. అందులో ‘నీకు తెలిసిన ఓ గొప్ప పతివ్రత పేరు చెప్పు’ అన్న ప్రశ్నకి- అనసూయ, సీత, సావిత్రి, సుమతి వగైరా పేర్లు చెబుతారు అంతా. ఒక్కరికీ, మీ భార్యల పేర్లు చెప్పాలని తోచలేదా అన్న విసురుతో కథ ముగుస్తుంది.

మన సంస్కృతి గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే మనం- ప్రగతి గురించి మాట్లడేటప్పుడు- న్యూయార్క్, సింగపూర్ వగైరాలను ఆదర్శంగా చెబుతున్నాం.  మరి మన సంస్కృతి మనకు ఆదర్శం కాదేమో తెలియదు. ఆ నేపథ్యంలో నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసంలో మహిళల వస్త్రధారణతో పాటు, యువకుల బార్ కల్చర్ గురించిన వేదన కూడా ఉంది.

save culture

Leave a Reply

%d bloggers like this: