ఆగస్ట్ 27, 2014

దర్శకేంద్రుని పితాశ్రీ కె యస్

Posted in వెండి తెర ముచ్చట్లు at 8:55 సా. by వసుంధర

ks prakasarao

2 వ్యాఖ్యలు »

  1. పితామహుడన్నది శ్లేషే! మీకు తెలియక వాడారనుకొనే దుస్సాహసం చేయటంలేదు.

    • మహామహుడు అన్న భావం కలగాలని ఆ పదప్రయోగం చేసినప్పటికీ మరో అర్థం రావచ్చునని మీరు వ్రాసేదాకా స్ఫురించలేదు. రిసెర్చిలో మా బాస్ ఓ కథ చెప్పేవారు. అమెరికాలో ఆయన ప్రొఫెసర్ ఒకసారి 675ని 394తో గుణిస్తూ- ఎంత ప్రయత్నించినా ఎందుకో ఫలితం తేడాగా వస్తోందని తల పట్టుకుని కూర్చున్నారుట. మా బాస్ ఆయన చేసిన లెక్కని చూస్తే ముందు 4తో గుణించడానికి బదులు అట్నించి 3తో గుణిస్తున్నాడుట ప్రొఫెసర్. అది తప్పని చెబితే మర్యాదగా ఉండదని, ఒకసారి 4వైపునుంచి గుణించడం మొదలెట్టి ప్రయత్నిద్దామా అన్నారుట మా బాస్. ప్రొఫెసరుకి తను చేసిన పొరపాటు అర్థమయింది. ఆయన మా బాస్‍కి థాంక్స్ చెప్పాడు. ఎదుటివారివల్ల తప్పు జరిగితే అది పొరపాటు అనుకునే సహృదయత ఈ రోజుల్లో అరుదుగా కనిపిస్తోంది. పితామహుడుని పితాశ్రీగా సవరిస్తున్నాం. మీ సహృదయతకు ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: