ఆగస్ట్ 27, 2014

దొంగతనానికి ఉరిశిక్ష?!

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:21 సా. by వసుంధర

హత్య చేసిన వారు కూడా జన్మఖైదుతో తప్పించుకోవచ్చు. కానీ దొంగతనం చేసినవారు పోలీసులనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అనుకోకుండా మరణశిక్ష పడొచ్చు. అలాంటప్పుడు పోలీసుల్ని తప్పు పట్టాలా? దైవికం అనుకోవాలా? ఏది ఏమైనా నేరం నేరమే! నేరం చేసి తప్పించుకోవాలనుకుంటే పడే శిక్ష దైవికం అనుకోవాలి. కాబట్టి నేరస్థులు నేరంనుంచే తప్ప, నేరం చేసి కాదు తప్పించుకోవాల్సింది. ఈ నేపథ్యంలో ఈ క్రింది విశ్లేషణ ఆసక్తికరం.

encounter

ఆంధ్రజ్యోతి

Leave a Reply

%d bloggers like this: