ఆగస్ట్ 31, 2014
మోదీ బాబా
ఆదర్శప్రాయుడైన మనిషిని అతీత శక్తులున్నదేవుణ్ణి చేసేస్తే- ఆయన్ని మనం అనుసరించనక్కర్లేదు. ఇదీ మన పద్ధతి. ప్రధానమంత్రికంటే ప్రధాన సేవకుడిగా గుర్తింపును కోరే నరేంద్ర మోదీ అసాధారణ వ్యక్తి కావచ్చు కానీ- ఆయన్ను ఆయన కొరిక ప్రకారం మనిషిగా గారవించి అనుసరించేముందు- ఆసక్తికరమైన ఈ జనాంతికం (ఆంధ్రభూమి) విందాం.
Leave a Reply