సెప్టెంబర్ 1, 2014

ఆలోచించండి

Posted in సాహితీ సమాచారం at 8:59 సా. by వసుంధర

గోపికా వస్త్రాపహరణం భక్తులకి శ్రీకృష్ణుడి రాసలీల. భక్తులు కానివారికి అది కామప్రకోపం. చలం, శ్రీశ్రీ విషయంలోనూ భక్తులు, కానివారు ఉన్నారు. ఎందుకంటే సాహితీప్రపంచంలో వారు శ్రీకృష్ణుడి స్థాయిని చేరుకున్నారు. వారిపై వచ్చే ప్రతి స్పందనా ఆలోచించతగ్గదే. నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసంకూడా…

on chalam

2 వ్యాఖ్యలు »

  1. పెద్ద చేయబడ్డవాళ్ళు చేసేవి, రాసేవి ఆమోదయోగ్యము, అనుసరణీయము అనుకోవటం ఆత్మవంచనే. చలంగారు, శ్రీశ్రీగారు మహనీయులు అని ఆరాధించే వర్గాన్ని వారి విజ్ఞతకు వదిలేద్దాం. లలితగారు వెలిబుచ్చిన అభిప్రాయాలు చాల సమంజసముగా ఉన్నవి.

  2. Sivakumara Sarma said,

    “Lady Chatterley’s Lover” was one of several books that was banned for its sexual content as well as freedom of expression. Periodically, we hear about some county board in the U.S. that banned Mark Twain’s books because of some language that was considered normal when those books were written – this is in a country where freedom of expression is considered to be of paramount importance. I recall that The DaVinci’s Code was banned in Andhra Pradesh during the YSR regime because it was considered blasphemous to some groups – of course, the fact that it was written and the made the movie in the US, where that group is the largest did not matter. While an individual should have the freedom to express his / her opinions, it is trying to goad groups into deploring / banning some works that should be worrisome to freedom lovers.


Leave a Reply

%d bloggers like this: