సెప్టెంబర్ 2, 2014

నమో నమో బాపూ-2

Posted in కళారంగం at 9:14 సా. by వసుంధర

mana bapu bapus contribution idols bapu ramana

                                                                                                                                                 ఆంధ్రజ్యోతి

vanamali on bapu

ఈనాడు

5 వ్యాఖ్యలు »

 1. karamala subramania chary said,

  ఒక్కసారి కొన్ని నిముషాలు బాపును మరిపించారు మాష్టారు మీరు. పాఠకునికి తన చిన్ననాటి తెలుగు మేష్టారిని కట్టెదుట సాక్షాత్కరిం పజేశారు. తనను తాను నిరూపించుకుని కోట్లాది తెలుగు ప్రజల మదిలో, హృది లో, గదిలో సుస్థిర స్థానమే ర్పరుచుకున్న తన పూర్వ విద్యార్థి తనను చూడ్డానికి వస్తే చదుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి ఆశ్చర్యంతో, ఇంతటి గొప్పవాడు ఒకప్పుడు నా శిష్యుడన్న ఆనందంతో , పారవశ్యంలో ఉబ్బి తబ్బిబ్బవుతున్న ఒక అచ్చమైన స్వచ్ఛమైన విశ్రాంత తెలుగు మాష్టా ర్నీ మాకు చూపించారు. బాపు గారికి ఇంతకంటే గొప్ప నివాళి ఉండదేమో! ఇదిగో ఇలాగే మీలో మాలో బాపు సజీవంగా ఉంటారు. ఇది నిజం. జై తెలుగుతల్లి! జై జై తెలుగుతల్లి!!

 2. N.laxma reddy hyd-62 said,

  అక్షరాలూ మనుషుల్లానే ఉంటవి

  శీర్షికలో అవి ఒక – వేదికలా
  భారులు తీరితే- ప్రార్ధన చేస్తున్న బదిపిల్లలలా
  పేరాగ్రాఫ్ – ప్రేక్షకులలా
  పేజి నిండా అక్షరాలూ ,
  దూరం నుండి కనిపించే
  – జనసదోహం లా
  ఉంటవి
  అక్షరాలకు
  కొమ్ములు ,దీర్గాలు ,వత్తులు
  వగైరా వగైరా ..లు
  కుదురుగా! గొబ్బెమ్మల్లా !!
  గుండ్రాల లా! గుండ్రంగా!!
  ఉండాలంటే ఎలా ?
  గుళ్ళు, బళ్ళు,
  సినిమా హాళ్ళు ,క్రికెట్ మైదానాలు
  ప్రతి చోటా “Q “లు
  మొదటి రోజు మొదటి ఆటకు
  పిల్లలకు వెళ్ళక తప్పదు
  టికెట్ కావాలంటే..
  ఒకరిమీద ఒకరు ఎక్కక
  ఒకరిని ఒకరు తోక్కక
  తోసుకోక తూలక తప్పదు
  ఆపై జుట్టు చెదరక
  చొక్కా చిరగక
  తప్పదు గాక తప్పదు
  అవసరాన్ని బట్టి
  అక్షరాలు కుడా మనుషుల్లా
  మారుతవి మరి …
  అక్షరాలు ఎల్ల వేల్ల ల
  కుదురుగా గుండ్రంగా !
  ఉండాలంటే ఎలా?
  (నంద్యాల లక్ష్మా రెడ్డి హైదరాబాద్ -62)


Leave a Reply

%d bloggers like this: