సెప్టెంబర్ 3, 2014

శిక్షే నేరమౌనా?

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:54 సా. by వసుంధర

పొలీసులు నేరస్థుల్ని శిక్షించడానికే నియమించబడ్డారు. కానీ వారి అధికారం ప్రజా సేవకంటే ఎక్కువగా ప్రజాసేవకులుగా చెలామణీ అయ్యే నేతలకే దాసోహం అంటున్నది. పోలీసులు నేరస్థుల్ని శిక్షిస్తే- పోలీసులనే అనుమానించే స్థాయికి జనం చేరుకుంటే అది పోలీసుల తప్పా,  వ్యవస్థ తప్పా?  నేడు ఆంధ్రజ్యోతిలోని ఈ స్పందన అలోచించతగినది.

neramu siksha

ఆంధ్రజ్యోతి

Leave a Reply

%d bloggers like this: