సెప్టెంబర్ 4, 2014
నమో నమో బాపూ- 3
మిత్రులకు నమస్కారాలతో,
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన 99 tv లో, ప్రముఖ గాయని కౌసల్య గారి యాంకరింగ్‌లో బాపు గారికి స్మృత్యంజలి ఘటిస్తూ నేను వ్రాసిన వ్యాసాన్ని ఆధారంగా తీసుకొని ‘బాపురే’ అనే ఒక చక్కని కార్యక్రమాన్ని సెప్టెంబర్ 2, 2014న రత్రి 8.30 కు ప్రసారం చేసారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన లంకె కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఆ కార్యక్రమాన్ని ఆసాంతం చూసి నన్ను ఆశీర్వదించవలసినదిగా కోరుకుంటున్నాను! కార్యక్రమం మొత్తానికీ స్క్రిప్ట్ సహకారం నాదే!
సదా మీశ్రేయోభిలాషి,సాహిత్యాభిలాషి
టీవీయస్.శాస్త్రి
Dr.R.Suman Lata said,
సెప్టెంబర్ 5, 2014 at 10:32 సా.
బాపురే! పదునాలుగు భువన భాండములను తన కుంచెలో చూపిన మహనీయునికి
మీ స్మృత్యంజలి కాస్తంత మా అందరి బాధను బాపు ! అని మాత్రమె అనగలను.Dr.ర.SumanLata
TVS SASTRY said,
సెప్టెంబర్ 6, 2014 at 7:36 ఉద.
మీ సుస్పందనకు కృతజ్ఞతలు Dr. సుమన్ లత గారు!
టీవీయస్.శాస్త్రి