సెప్టెంబర్ 4, 2014

నమో నమో బాపూ- 3

Posted in కళారంగం at 8:46 సా. by వసుంధర

మిత్రులకు నమస్కారాలతో, 
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన 99 tv లో,  ప్రముఖ గాయని కౌసల్య గారి యాంకరింగ్‍లో బాపు గారికి స్మృత్యంజలి ఘటిస్తూ నేను వ్రాసిన  వ్యాసాన్ని ఆధారంగా తీసుకొని ‘బాపురే’ అనే ఒక చక్కని కార్యక్రమాన్ని సెప్టెంబర్ 2, 2014న రత్రి 8.30 కు ప్రసారం చేసారు.​ ఆ కార్యక్రమానికి సంబంధించిన లంకె కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఆ కార్యక్రమాన్ని ఆసాంతం చూసి నన్ను ఆశీర్వదించవలసినదిగా కోరుకుంటున్నాను! కార్యక్రమం మొత్తానికీ స్క్రిప్ట్ సహకారం నాదే!​
​సదా మీశ్రేయోభిలాషి,సాహిత్యాభిలాషి
​టీవీయస్.శాస్త్రి

12 వ్యాఖ్యలు »

 1. నమస్సులు. టివీయస్ శాస్త్రి గారి బాపురే మీ లంకె ద్వారా చూసాను. బాగుంది. అభినందనలు .-డా.తాడేపల్లి పతంజలి

  • TVS SASTRY said,

   నమస్కారం పతంజలి గారు! ఈ కార్యక్రమం మీకు నచ్చి,మీ మెప్పు పొందినందుకు నాకు ఆనందంగా ఉంది!మీ అభిమానానికి కృతజ్ఞతలు!

   టీవీయస్.శాస్త్రి

 2. seshachary said,

  Excellent depiction of the greatness of the GREAT – Seshachary@gmail.com

  • TVS SASTRY said,

   ​ మీకు నచ్చినందుకు,మీ అభిమానానికి కృతజ్ఞతలు శేషాచారి గారు!

   టీవీయస్.శాస్త్రి


Leave a Reply

%d bloggers like this: