సెప్టెంబర్ 5, 2014

మనమూ మన సత్కారాలూ

Posted in సాంఘికం-రాజకీయాలు at 4:26 సా. by వసుంధర

bharataratna

                     ఆంధ్రభూమి

1 వ్యాఖ్య »

  1. శ్రీ శివప్రసాద్ గారు చక్కటి విషయాలు స్పృశించారు. కేంద్రప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ చేతులలో ఉంటే వారి ప్రయోజనములకొరకు ఈ పురస్కారాలు ఇవ్వటం శోచనీయం. ఎం.జి.ఆర్ కు ఇందిరమ్మ లాలనలో భాగంగా ఒక ‘ రత్నాన్ని ‘ ఇచ్చి సత్కరించారుకదా ? తమిళుల మెప్పు కొరకు సుబ్బులక్ష్మిగారికి ఒక రత్నం ప్రసాదించారు అప్పటి ఏలికలు. ఒక ప్రభుత్వం ఇచ్చిన తెల్లకార్డ్లపై అనర్హతవేటు వేసినట్లు ఈ అనర్ఘరత్నాలలో కొన్ని అనర్హ రత్నాలను ఏరివేయవలసిన ఆవశ్యకత ఉన్నట్లు తోచుచున్నది.


Leave a Reply

%d bloggers like this: