సెప్టెంబర్ 6, 2014

బడిపిల్లలతో మోదీ

Posted in విద్యారంగం at 8:45 సా. by వసుంధర

modi in teachers day

                                         ఆంధ్రజ్యోతి

1 వ్యాఖ్య »

  1. వ్యాసములో చేసిన సూచనలలో చాలవరకు బావున్నై. ఉపాధ్యాయుడు, గురువు వేరు వేరా? గురువంటే చీకటివంటి అజ్ఞానాన్ని తొలగించేవాడనే అర్ధం తీసుకొన్నా, గురుపౌర్ణమికి ఉపాధ్యాయులను, ఆధ్యాత్మిక గురువులను స్మరించుకొనటం, సన్మానించటం మొదలగు కార్యక్రమములు చేయుట ఉచితముగా ఉండునేమో! సర్వేపల్లివారి జన్మదినము వారు ప్రధమమున ఉపాధ్యాయులని (కళాశాలలో అధ్యాపకులని నాకు తెలిసినది ) అలా నామకరణం చేసినారని, అదే సూత్రమున బాలల దినోత్సవమును బాలలకు సంబంధించిన కార్యక్రమములుకాక ఒక రాజకీయనాయకుని జన్మదిన వేడుకలు ఎందుకు చేస్తారు? విషయ పరిజ్ఞానములేకనా?
    ప్రధానమంత్రి ముఖాముఖీ దేశమంతటా విద్యార్ధులు వీక్షించాలన్న నిబంధన అసమంజసమే! స్వతంత్ర భారతములో మంత్రుల సుడిగాలి పర్యటనలకు, రాజ్యాంగేతరశక్తుల పర్యటనలకు జనసమీకరణలలో భాగంగా విద్యార్ధులను నియోగించుట, రాజకీయ ప్రయోజనాలు సాధించుకొనుటకు విద్యార్ధులనే ప్రేరేపించుట మొదలగు విషయములపైకూడ బాలల హక్కుల సంఘం దృష్టి సారించవలయునేమో!


Leave a Reply

%d bloggers like this: