సెప్టెంబర్ 6, 2014

బొక్కెన చిక్కులు

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:59 సా. by వసుంధర

balchee

                                           ఈనాడు

1 వ్యాఖ్య »

  1. ఐరోపా ప్రభావము నామమాత్రావశిష్టమై, కనీసం ప్రతిపక్షహోదాకోసం పడుతున్నపాట్లు చూసి జనం పరిహసిస్తున్నా, సిగ్గు పడక, ‘ ఆమె ‘ రాయ్ బరేలీలో , అతడు ‘ అమేతీ ‘ లో వందరోజుల్లో పారిశ్రామిక అభివృద్ధి, విద్యుత్ సమస్యల పరిష్కారం జరుగలేదని కంటికి కడివెడు కారుస్తున్నారట. ఎన్నికల సమయములో అల్లంత దూరాన అర్ధం కాకుండా మాట్లాడి, కిరాయిమూకలతో చప్పట్లు కొట్టించుకొనే ‘ఆమే కళ్ళేదుట కనబడితే ఎన్నికలు మళ్ళీ వస్తున్నయ్యా ! అని జనం ( ఈ తడవ ) ముక్కుమీద వేలు వేసుకొంటున్నారట. ‘ ఆమె పుత్రి ‘ ఆడజన్మ సార్ధకం చేసుకొంటూ ఇంటిపట్టునే ఉంటోందట. మరి బాల్చీ పధకం అమలు పరచేవారెవరు?


Leave a Reply

%d bloggers like this: