ఆ ‘ కాలవ ‘ కంపు, మురికి ప్రక్షాళన చేయాలని గంగామాత సాక్షిగా నరేంద్ర మోదీ బద్ధకంకణుడైనాడు. ‘ వామా ‘ చారము దుష్పరిమాణాలు ఇస్తుందని కనుమరుగైన దేశాలు సందేశమిచ్చినా వేరే ఇరువులేక, పోయే తెరువులేక జెండాలు భారమై, అజెండాలు శూన్యమై కొట్టుమిట్లాడుతున్న వామాచారులు, తమ వెనుక పుట్టిన పార్టీ అందలమెక్కి, అధికారము చెలాయించటము ఓర్వలేక, వైరుధ్య సిద్ధాతములున్న ‘ కాలవ ‘ సంతతికి మొక్కుతూ కాలం గడుపుతున్నారు.
భారతీయులు తమదైన సిద్ధాంతములను అమలుపరచగల ఒక మేరునగ ధీరుని హస్తిన పీఠాన్ని అధిస్టింపజేసారు. అదే శుభసూచకము. ‘ కాలవ ‘ కంపు మురికి అతిత్వరలో శుద్ధి చేయబడుతుంది.
విశ్లేషణాత్మక వ్యాసాన్ని అందించిన నరేంద్రునికి అభినందనలు.
Sarma Kanchibhotla said,
సెప్టెంబర్ 6, 2014 at 11:55 సా.