సెప్టెంబర్ 12, 2014

గురు ఉత్సవ్

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:56 సా. by వసుంధర

guru utsav

ఆంధ్రభూమి

1 వ్యాఖ్య »

  1. న్యాయవాద వృత్తిపై చతురోక్తి ఒకటుంది : విషయం లేకపోతే బల్లను చరుచు అని. పాపం రెక్కలు తెగిపడిన కొన్ని పక్షీయులు విషయములు లేక పదములపై కీచకీయం ( కీచురాళ్ళ ధ్వన్యనుకరణ శబ్దం) చేస్తున్నాయి. కిచకిచకీయం అనుకోవచ్చుకూడా? తనకు లేదనుకొంటే ఒక కన్ను – ఎదుటివాడికి ఉన్నై అనుకొంటే రెండు ! వ్యాసములో రామానుజులు పేర్కొన్న పక్షములన్నీ వాత (గాలి సంబంధమైన) ప్రకోపముతో బాధపడుతున్నవే !
    ఇక కవితగారు రాజశే ఖర స్ఫూర్తితో (సంచార వేంకటేస్వర రధము) బతుకమ్మను ఉద్యమస్ఫూర్తితో ప్రజలవద్దకు తెచ్చి సంస్కృతిని దారిలో నర్తింపజేసి తన పితౄణము తీర్చుకొనే ప్రయత్నము చేసి తద్వారా చట్టసభలో స్థానము సంపాదించగలిగినది.
    ఏతావాతా తెలిసినదేమంటే దారులు వేరైనా గమ్యమొక్కటే: మళ్ళీ ఎన్నికలలో గెలుపు
    శతృత్వముతో ఐదేళ్ళు, మిత్రత్వముతో ?
    రామానుజుల వ్యాసముతో నేను సంపూర్ణముగా ఏకీభవిస్తున్నాను


Leave a Reply

%d bloggers like this: