సెప్టెంబర్ 13, 2014

కాళోజీ ఏమన్నాడోయ్-3

Posted in సాహితీ సమాచారం at 9:18 సా. by వసుంధర

kaloji

3 వ్యాఖ్యలు »

  1. నాకు భాష రాదన్నోడు
    నా యాసను ఎక్కిరించినోడు
    సిగ్గు లేకుండా ఈరోజు
    కలిసి ఉందామంటున్నాడు

    • రాదన్నోడిని చూచి జాలి పడు విజ్ఞతతో
      ఎక్కిరించినోడిని చక్కదిద్దు మానవత్వముతో
      కలిసి ఉండటం సహజత్వం, శరీర భాగములవలె
      ఏనాటికి విరిసేను సౌహార్దం,
      ఏనాటికి చేరేము ఈ అగోచర గమ్యం.

  2. చివరి రెండు వాక్యాలూ ఆందోళన కలిగించేవే !


Leave a Reply

%d bloggers like this: