సెప్టెంబర్ 16, 2014

ఒక రోజు- మూడు మాటలు

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:45 సా. by వసుంధర

september 17 sep 17 sept 17

ఆంధ్రజ్యోతి

2 వ్యాఖ్యలు »

  1. kinghari010 said,

    అధికారం వచ్చి ఒకలాగా పోయి ఒకలాగా వ్యక్తుల్ని చెడగొడుతుంది!ఇదివరకు అవునన్న దాన్ని కాదనడమూ కాదన్నదాన్ని అవుననడమూ అవసరమై పోతుంది?

    ఈరోజు వీళ్ళ రాజకీయ అవసరాలు తెలియకనో యేమో ఆనాడు వుద్యమమలో పాల్గొన్న యే ఒక్క వ్యక్తీ ఒక్క మంచిమాట నిజాము గురించి చెప్పకపోవటం చేత తెరాసా వారు పడుతున్న ఇబ్బందిని చూస్తుంటే జాలిగా వుంది!రావి నారాయణ రెడ్ది గారివి వ్యక్తిగత అభిప్రాయాలట!అందూకని వీళ్ళు ఇప్పుడు లండన్ వరకూ వెళ్ళి ఆర్కైవ్స్ నన్నీ తవ్వి తీసి అధారాలతో సహా నిజాము మంచివాడని నిరూపించదానికి పరిశోధనలు చేస్తారట!!

  2. నారాయణ, నారాయణ ! వామపక్షములో బహుపక్షాలు ! ఇంట గెలిచిన తదుపరి మాట. సభలు, సమావేశాలు, చర్చలు, ప్రసంగాలు, తీర్మానాలు, ధర్నాలు, దీక్షలు, విమర్శలు. గమ్యం లేని గమనం. ఆశనిరాశలనడుమ అంతులేని ఆరాటం. ఆత్మస్తుతి. పరనింద. అయ్యో ! పాపం.


Leave a Reply

%d bloggers like this: