సెప్టెంబర్ 17, 2014

సెప్తెంబర్ 17

Posted in చరిత్ర at 9:06 సా. by వసుంధర

sep 17  september 17

ఆంధ్రజ్యోతి

sep 17

                   ఆంధ్రభూమి

1 వ్యాఖ్య »

  1. పదవులకోసం ఓట్లు, ఓట్లకోసం పాట్లు. తెలంగాణా పాలకులకు హై.మ.న.పా.సం పై పట్టు సాధించటానికి అల్పసంఖ్యాక వర్గమువారి ప్రాపకం కోసం తమ విలువలకుకూడ తిలోదకాలు ఇచ్చినట్లు కనబడుతోంది. రాజకీయశాస్త్ర ఆచార్యుని అడిగినా, చరిత్రను ఆపోశనపట్టినట్లు మాట్లాడే కవితగారిని అడిగినా వివరించేవారు కదా! ముఖ్యమంత్రిగారే పాత ప్రభుత్వాన్ని జరపాలని కోరినట్లు చెబుతున్నారు కద! ముఖ్యమంత్రిగారు ఇనకులతిలకుడై హరిశ్చంద్ర చక్రవర్తికోవకు చెందివాడినని చెబుతుంటారు. ఐనా ఈ విషయములో మౌనముగా ఉన్నారంటే దీనిలో ఏదో పరమార్ధముంది. బతుకమ్మపండుగను, బోనాల పండుగను ప్రభుత్వపరం చేసి ప్రభుత్వకోశాగారాన్నుండి తగిన వ్యయమును చేయుటకున్నూ, దేశంతరఫున ఆడకపోయినా వారికున్న కారణాలవల్ల పొరుగుదేశపు కోడలికి కోటి, ఇంకోటి ఇచ్చుటలో వదాన్యత చూపిన ముఖ్యమంత్రి మస్తిష్కములో సెప్టెంబర్ 17 ఒక సామాన్యదినమే అనిపించుట ఈ రాష్టములోని అధికసంఖ్యాకుల మనోభావాలకు, తెలంగాణాప్రజల ఆత్మగౌరవానికి తగిన విలువ ఇవ్వలేదని అధికసంఖ్యాకులు చెందుతున్న ఆందోళన రాబోయే హై.మ.న.పా.సం ఎన్నికలలో ప్రభావము చూపుతుందేమో!


Leave a Reply

%d bloggers like this: