సెప్టెంబర్ 19, 2014

ఆ పాట మధురం

Posted in సంగీత సమాచారం at 9:49 సా. by వసుంధర

song picturaisation

ఆంధ్రభూమి

1 వ్యాఖ్య »

  1. చిత్రము బంగారము. నటవర్గం సానపెట్టిన మణులు. సంగీతసాహిత్యాలు నగిషీలు. దర్శకుడు జగమెరిగిన వృత్తిపనివాడు. ఇక తయారైనది జానామోదము పొందిన శిరోధార్యముగ భాసిల్లిన స్వర్ణాభరణ సమానమైన చిత్రరాజం. ఇక్షుకణకణము తీపి వలె ఈ చిత్రములోని అన్ని అంశములు గణుతికెక్కినవె. వానిలోని ఒక కణువును ఈ తరమువారికి రుచిచూపుటలో శ్రీ రాజేశ్వరరావుగారు కృతకృత్యులైనారు. రసాస్వాదకులైన ప్రేక్షకులు ఈ చలనచిత్రమును చూచి చక్కటి రసానుభూతి పొందెదరని ఆశిస్తున్నాను.


Leave a Reply

%d bloggers like this: